జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, July 12, 2010

జగన్ కు షో కాజ్

 జగన్ కు షో కాజ్  నోటీసు జారీ - వార్తలను ఖండించిన కాంగ్రెస్ అధిష్టానం. 

ఓదార్పు యాత్రలో జగన్ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ  హై-కమాండ్ సీరియస్. 

జగన్ కు షో కాజ్  నోటీసు జారీ.

జగన్ ను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం .......


No comments:

Post a Comment