విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'నాన్న చనిపోతూ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఒక కొడుకుగా దీవిస్తున్నారు, తమ్ముడిలా ఆదరిస్తున్నారు.మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
No comments:
Post a Comment